There are many issues related to Rice cards Grievances.
I hope with some examples few doubts can be cleared.
There are mainly 5 Options
1. New Rice Card
PSS survey must be done
PSS సర్వే కచ్చితంగా అయ్యి ఉండాలి
New Rice card will be generated as per the PSS survey done in Municipal office
New Rice card will be generated as per the PSS survey done in Municipal office
కొత్త రేషన్ కార్డులు పి.ఎస్.ఎస్(PSS) సర్వే ఎలా అయితే చేయబడింది ఇలా మాత్రమే వస్తాయి
2. Delete of Member
డిలీట్ చేయడానికి కుటుంబం నుంచి తొలగించాల్సిన వాళ్ళ ఆధార్ నెంబరు ఇంటర్ చేయవలసి ఉంటుంది
For delete option we need the Aadhaar number of the member to be deleted
3. Addition of Member
For Addition of a member in Aadhar card in ration card we need the Aadhar number of the person to be added
రేషన్ కార్డు లో ఆడ్ చేయడం కొరకు జోడించబడిన వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ కావాల్సి ఉంటుంది.
4. Split Members (Option not Diplayed now)
For Split option we need Aadhar numbers all the family members
ఏం చేయడం కొరకు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆధార్ నెంబరు కావాల్సి ఉంటుంది.
When a family has four members
1.Mother తల్లి
2.Father తండ్రి
3.Grandmother / Grand father నాయనమ్మ లేదా తాతయ్య
4.Son కొడుకు
We can split into two families
మనం స్ప్లిట్ ఆప్షన్ ద్వారా రెండు కుటుంబాలు గా విభజించ వచ్చు
One family which consists of mother father son
తల్లి, తండ్రి ,కొడుకు, ఒక కుటుంబం గాను
And the other consists of only grandmother aur grandfather
నాయనమ్మ ఒక కుటుంబం గాను గాను
5. Surrender Rice Card
Surrender rice card means that they identify themselves as ineligible and tell us information about it.
సరెండర్ రైస్ కార్డ్ అనగా వాళ్లు అనర్హులుగా గుర్తించి మాకు కార్డు అవసరం లేదు అని చెప్పి మనకు అందజేశారు అని అర్థం
Difficult case:
Son got married need to deleted from his Rice card First
కొడుకు పెళ్లి కొత్త కార్డు పెట్టాల్సిన ఎడల ముందు అతని ప్రస్తుతం ఉన్న కుటుంబం నుంచి డిలీట్ చేయవలెను
His wife should be deleted from Her family Rice card First
కొడుకు యొక్క భార్య కి కొత్త కార్డు పెట్టాల్సిన ఎడల ముందు ఆమెని ప్రస్తుతం ఉన్న కుటుంబం నుంచి డిలీట్ చేయవలెను
Daughter got married need to deleted from her Rice card First
కూతురు పెళ్లి చేసుకుని కొత్త కార్డు పెట్టాల్సిన ఎడల ముందు అమేని ప్రస్తుతం ఉన్న కుటుంబం నుంచి డిలీట్ చేయవలెను
Her Husband should be deleted from his family Rice card
కూతురి యొక్క భర్త కి కొత్త కార్డు పెట్టాల్సిన ఎడల ముందు అతనిని ప్రస్తుతం ఉన్న కుటుంబం నుంచి డిలీట్ చేయవలెను
Then Son and his wife should apply for PSS Survey
కొడుకు మరియు అతని భార్య ఇద్దరూ డిలీట్ అయిన తర్వాత ముందు పి ఎస్ ఎస్ సర్వే చేయించుకోవాలి
Then Daughter and her husband should apply for PSS Survey
కూతురు మరియు ఆమె భర్త ఇద్దరు డిలీట్ అయిన తర్వాత ముందు పి ఎస్ ఎస్ సర్వే చేయించుకోవాలి
Post a Comment